ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్, విజయవాడ

Responsive image

సహకార సమాచారం


ప్రతి దినము సహకార రంగములలో జరుగు వివిధ కార్యక్రమములు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ నిర్వహించు కార్యకలాపాలు, సహకార శాఖ జరుగు కార్యక్రమములు మరియు సహకార రంగ ప్రగతిని వివరించుచూ ప్రతి మాసము సహకార సమాచారము అను పత్రికలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ విడుదల చేయును, వాటి ప్రతులు క్రింది తెలిపిన అనుబందముల ద్వారా దిగుమతి చేసుకోనవచ్చును